గ్రామ గ్రామాన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను పండుగల నిర్వహించిన పార్టీ శ్రేణులు..

మల్యాల జూన్ 05 : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను మల్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం అంగరంగ వైభవంగా పండుగల నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినోత్సవం సందర్భంగా మల్యాల గ్రామ పంచాయతీ వద్ద ఇందిరమ్మ లబ్ధిదారులు మరియు అభిమానులు ,కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.అనంతరం మల్యాల అంగడి బజార్ నుంచి, బ్లాక్ చౌరస్తా సోనియమ్మ గుడి వరకు , పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీతో డిజె సౌండ్ తో వెళ్లి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు దొంగ ఆనంద రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యము శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ దారం అది రెడ్డి ,సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి ,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శనిగారపు తిరుపతి,సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల రామలింగ రెడ్డి , తోట్ల చంద్రశేఖర్ , నాయకులు మ్యాక లక్ష్మణ్ ,అగంతపు వంశీ రవళి, కంచర్ల లక్ష్మణ చారి, డైరెక్టర్లు కనకట్ల జలంధర్, ముప్పరపు సాగర్ ,కొలకని మారుతి ,స్వామి రెడ్డి, నేరెళ్ళ సతీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి,దిండు ప్రవీణ్, ఎండి ఇమామ్, కందరి ముత్యంరెడ్డి, మల్లయ్య, బుచ్చిరెడ్డి,శంకర్ గౌడ్,నక్క అనిల్, కట్కూరి ప్రశాంత్, వీరాబతిని ప్రసాద్ , కొట్టేపల్లీ బాబు ,జాఫర్, హరినాథ్ , దూడం రామాంజనేయులు, కొండబత్తిని అనిల్, దూస వెంకన్న,బట్టు విజయ్, బివి రమణ,బండి రవి, సాయి, చైతన్య , వంశీ ,రమేష్, నరసింహ రెడ్డి, కిషన్ రెడ్డి , అలంకర్,హరీష్, ఆదిత్య ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు